Weight loss tips : 30 నిమిషాల కార్డియో vs 10వేల అడుగులు.. వెయిట్ లాస్కి ఏది బెస్ట్?
భారతదేశం, జూలై 27 -- ఫిట్నెస్ ప్రపంచంలో ప్రతిఒక్కరి ప్రధాన లక్ష్యం.. బరువు తగ్గడం లేదా శరీరాకృతిని సరిగ్గా ఉంచుకోవడం! దీనికోసం మార్కెట్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్లు, వర్కౌట్ ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ మెజారిటీ ప్రజలు ఎంచుకునే సులువైన మార్గాలు రెండే: ఒకటి రోజువారీ నడక, రెండోది కార్డియో ఎక్సర్సైజ్. అయితే బరువు వేగంగా, ఆరోగ్యకరంగా తగ్గాలంటే రోజూ 10,000 అడుగులు వేయడం మంచిదా? లేదా నిత్యం 30 నిమిషాలు కష్టపడి కార్డియో వర్కౌట్ చేయడం ఉత్తమమా? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.
ఈ రెండూ కూడా క్యాలరీలను కరిగించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడినప్పటికీ.. వీటి ద్వారా లభించే ఫలితాలు, మన శ్రమ, జీవనశైలి ఆధారంగా వేర్వేరుగా ఉంటాయి. అవి..
మరోవైపు, 30 నిమిషాల నిర్దిష్టమైన కార్డియో వ్యాయామాలు (రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ మొదల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.