భారతదేశం, మే 13 -- Walking for weight loss : బరువు తగ్గడం ఒక ఎత్తు అయితే, తగ్గిన బరువును మళ్లీ పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తు1 డైటింగ్ చేసి బరువు తగ్గిన వారిలో దాదాపు 80 శాతం మంది మూడు నుంచి ఐదేళ్లలో మళ్లీ పాత బరువుకు వచ్చేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా '8,500 అడుగుల' సూత్రాన్ని పరిశోధకులు సూచిస్తున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగుతున్న యూరోపియన్ కాంగ్రెస్ ఆన్ ఒబేసిటీ (ఈసీఓ 2026) సదస్సులో ఈ అధ్యయన వివరాలను వెల్లడించారు.
దాదాపు 3,700 మందిపై జరిపిన ఈ విశ్లేషణలో శారీరక శ్రమకు, బరువు నియంత్రణకు మధ్య ఉన్న సంబంధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
8,500 అడుగుల మ్యాజిక్ నంబర్: డైటింగ్ సమయంలోనే తమ శారీరక శ్రమను పెంచుకుని, రోజుకు సగటున 8,500 అడుగులు నడిచిన వారు.. డైటింగ్ పూర్తయ్యాక కూడా అదే బరువును కొనసాగించడంలో విజయవంతమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.