భారతదేశం, ఫిబ్రవరి 2 -- బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా, భారంగా అనిపిస్తుంది. సంక్లిష్టమైన డైట్ ప్లాన్లు, తీవ్రమైన వర్కవుట్లతో సతమతమవుతుంటారు. కానీ, కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులే మన జీవితంలో ఊహించని ఫలితాలను ఇస్తాయి! దీనికి నిదర్శనం కేట్ డేనియల్. ఆమె తన పట్టుదలతో, సరళమైన లైఫ్‌స్టైల్ అలవాట్లతో ఏకంగా 70 కేజీలకు పైగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన శరీరంలో, జీవితంలో మార్పు తెచ్చిన ఆ 8 సూత్రాలను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రపంచంతో పంచుకుంది.
కేట్ డేనియల్ తన ప్రయాణాన్ని వివరిస్తూ.. "ఇవి కేవలం బరువు తగ్గడానికి చేసిన పనులు మాత్రమే కాదు, నా జీవితాన్ని మార్చిన జీవన సూత్రాలు" అని పేర్కొంది.
వెయిట్ లాస్ కోసం కేట్ డేనియల్ ఫాలో అయిన సింపుల్ టిప్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..
1. తెల్లవారుజామునే నిద్రలేవడం
కేట్ తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.