Weight loss tips : ఇంట్లోనే.. రోజుకు 20వేల అడుగులు- 14 కేజీల బరువు తగ్గిన మహిళ!
భారతదేశం, నవంబర్ 26 -- బరువు తగ్గాలని అనుకోగానే మనలో చాలామందికి ముందుగా గుర్తుకువచ్చేవి ఖరీదైన జిమ్ మెంబర్షిప్లు, ఇంట్లోకి ట్రెడ్మిల్ కొనడం, కఠినమైన డైట్ ప్లాన్లు. అయితే అసలైన అడ్డంకి జిమ్ లేకపోవడం కాదు! మనసు పెట్టి మొదటి అడుగు వేయకపోవడమేనని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అంబికా సాగర్ నిరూపించారు. కేవలం నడకను తన దినచర్యలో ఒక భాగంగా మార్చుకుని ఏకంగా 14 కిలోల బరువు తగ్గినట్లు ఆమె వెల్లడించారు. అదీ బయట పార్కులకు వెళ్లకుండా, తన సొంత రెండు పడకగదుల అపార్ట్మెంట్లోనే ప్రతిరోజూ 20,000 అడుగులు నడుస్తూ ఈ అద్భుత విజయాన్ని సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో అపార్ట్మెంట్ సంస్కృతి విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే ఆఫీసు పనులు, ట్రాఫిక్ రద్దీ, సాయంత్రం ఇంటి పనులతో చాలామందికి బయట పార్కులకు వెళ్లి వ్యాయా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.