భారతదేశం, మే 9 -- Weight loss tips in Telugu : మన భోజనంలో ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు పిండి పదార్థాలే (కార్బోహైడ్రేట్స్) ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల బరువు పెరిగిపోతుంటాము. అయితే, కేవలం 30 రోజుల పాటు కార్బోహైడ్రేట్లను తగ్గించడం అనేది ఒక అర్థవంతమైన ఆహార మార్పు. ఒక నెల కాలం అనేది శరీరం స్పందించడానికి సరిపోయేంత సమయం. ఈ క్రమంలో కేవలం బరువు తగ్గడమే కాకుండా.. ఆకలి, శక్తి సామర్థ్యాలు, జీర్ణక్రియలో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి.
ఈ నేపథ్యంలో కార్బ్స్ తగ్గించిన 30 రోజుల్లో మన శరీరంలో సాధారణంగా జరిగే మార్పులు ఇవే..
మొదటి ఒకటి లేదా రెండు వారాల్లో బరువు తగ్గడం చాలా వేగంగా కనిపిస్తుంది. అయితే, ఇది శరీరంలోని కొవ్వు తగ్గడం వల్ల కాదు, నీటి శాతం తగ్గడం వల్ల జరుగుతుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) పరిశోధనలు చెబుతున్నాయి. మన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.