Weight loss : క్యాలరీ కౌంటింగ్ వద్దు.. ఈ 4 రూల్స్ ఫాలో అయ్యి సింపుల్‌గా బరువు తగ్గండి!
భారతదేశం, ఆగస్టు 1 -- బరువు తగ్గాలనే ప్రయాణంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య.. ప్రతిరోజూ తినే ఆహారాన్ని గ్రాముల్లో తూచుకోవడం, క్యాలరీ లెక్కలు రాసుకోవడం. చికెన్ ముక్క బరువు ఎంత? తిన్న బాదం పప్పుల్లో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి? అని ప్రతిసారీ యాప్‌లలో నమోదు చేయడం ఒక రకంగా విసుగు పుట్టించే పనిలా అనిపిస్తుంది. అయితే, ఈ తిప్పలేవీ లేకుండానే చాలా సులభంగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ వాన్యా (ఇన్‌స్టాగ్రామ్‌లో 'Vanja Moves'గా సుపరిచితులు).
క్యాలరీలు లెక్కించే అవసరం లేకుండా బరువు ఎలా తగ్గొచ్చో వివరిస్తూ ఇటీవల ఆమె ఒక పోస్ట్ చేశారు. "బరువు తగ్గడానికి క్యాలరీలను ఒక్కొక్కటిగా లెక్కించాల్సిన పనిలేదు. కేవలం నాలుగు సూత్రాలను కచ్చితంగా, క్రమశిక్షణతో పాటిస్తే చాలు," అని వాన్యా స్పష్టం చేశారు. ఆహారాన్ని కొలవడం మానేసి, సహజంగానే శరీరంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.