Weight gain reasons : మధ్యాహ్నం వేళ మీకు ఈ 6 అలవాట్లు ఉంటే.. తెలియకుండానే బరువు పెరిగిపోతారు!
భారతదేశం, జూన్ 19 -- బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు చాలా మంది ఎక్కువగా ఉదయం, రాత్రి పూట తీసుకునే ఆహారం, వ్యాయామాలపైనే ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలవాట్లతో రోజును ప్రారంభించడం ఎంత ముఖ్యమో, రాత్రి వేళల్లో మంచి నిద్రను పొందడం వల్ల జీవక్రియలు మెరుగుపడి బరువు తగ్గడానికి అంతే తోడ్పడుతుంది. అయితే, ఈ ప్రక్రియలో చాలా మంది మధ్యాహ్నం, సాయంత్రం మధ్య సమయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. నిజానికి బరువు నియంత్రణలో మధ్యాహ్న సమయం కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది!
రోజులో ఈ సమయంలోనే ఎక్కువ మంది తీవ్రమైన అలసటకు గురవుతుంటారు. ఆఫీసుల్లో లేదా ఇళ్లలో ఉండే వారికి ఈ టైమ్‌లోనే ఏవైనా స్నాక్స్ తినాలనే కోరికలు బలంగా కలుగుతాయి. దీనివల్ల తెలియకుండానే జంక్ ఫుడ్స్ వైపు మొగ్గు చూపుతారు. మధ్యాహ్నం వేళల్లో మనం చేసే కొన్ని అనారోగ్యకరమైన అలవాట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.