Weekly Horoscope: జూన్ 20-26 వరకు ఈ 5 రాశులకు ఫుల్లుగా లక్కు.. అదృష్టంతో అన్నింట్లో దూసుకెళ్ళిపోతారు!
భారతదేశం, జూన్ 19 -- ఈ వారం గ్రహాల చలనంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జూన్ 20న అంగారకుడు వృషభ రాశిలోకి, జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ మార్పుల వల్ల రాశులలో అనేక శుభ-అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్పుల ఫలితంగా కొందరికి అదృష్టం వరిస్తే, మరికొందరికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఈ వారం ముఖ్యంగా ఐదు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి.
వృషభ రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు చేకూరుతాయి. ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకోని ధనలాభం కలగడం వల్ల మీ ఆందోళనలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుతు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.