Weekly Horoscope: గ్రహాల సంచారం ప్రభావం.. జూలై 12-18 వరకు 12 రాశుల ఫలితాలు!
భారతదేశం, జూలై 12 -- ఈ వారం మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతోంది? ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలతలు ఉన్నాయా? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? జూలై 12 నుంచి 18 వరకు గ్రహాల సంచారం ప్రభావం 12 రాశులపై ఏ విధంగా ఉండబోతుందో ప్రముఖ జ్యోతిష్యులు పండిత నరేంద్ర ఉపాధ్యాయ వివరించారు. ఈ వారం ఎవరికి శుభసూచకం, ఎవరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో మంగళ, చంద్రుల కలయిక వల్ల ధనలాభం ఉంటుంది, ఇది పెట్టుబడులకు మంచి సమయం. వారం మధ్యలో కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. వారం చివరలో భూమి, వాహన కొనుగోలు యోగం ఉంది. ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది.
ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. వారం ప్రారంభంలో మీకు కలిసి వస్తుంది, ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. అయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.