భారతదేశం, మే 11 -- మే 11 నుంచి 17 వరకు గ్రహాల గమనం విశేషమైన రాజయోగాలను సృష్టిస్తోంది. రుచక, గజలక్ష్మీ, బుధాదిత్య యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మే 11 నుంచి ప్రారంభమయ్యే వారం ఖగోళ పరంగా అత్యంత కీలకమైనది. ఈ వారంలో గ్రహాల కదలికలు అరుదైన రాజయోగాలకు దారితీస్తున్నాయి.
ముఖ్యంగా మే 11న అంగారకుడు (కుజుడు) తన సొంత రాశి అయిన మేషంలోకి ప్రవేశించడంతో 'రుచక రాజయోగం' ఏర్పడుతోంది. దీనికి తోడు గజలక్ష్మీ, బుధాదిత్య యోగాలు కూడా తోడవడంతో, కొన్ని రాశుల వారి జాతకాలు మలుపు తిరగనున్నాయి. ఈ వారంలో ప్రధానంగా తులా, సింహ, ధనుస్సు, వృషభ రాశుల వారు భారీ ప్రయోజనాలను అందుకోబోతున్నారు.
ఈ వారంలో గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే.. ప్రస్తుతం శుక్రుడు వృషభంలో, సూర్యుడు మరియు బుధుడు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.