Weekend OTT: ఈ వారం ఓటీటీలోని టాప్ సినిమాలు.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో ఒక్కోటి.. వీకెండ్ కు బెస్ట్!
భారతదేశం, ఆగస్టు 29 -- Weekend OTT: వీకెండ్ కు ఓటీటీలో ఏ సినిమాలు చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ లిస్ట్ మీకోసమే. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన టాప్ 4 సినిమాలు ఇక్కడున్నాయి. ఇందులో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో వచ్చిన క్రేజీ మూవీస్ ఉన్నాయి. వెంటనే స్ట్రీమింగ్ చేసేయండి.
డిజిటల్ ప్లాట్‌ఫామ్: ETV Win, Netflix
తారగణం: సుమంత్, జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల, త్రినాథ్ వర్మ
స్టోరీ: భౌతికశాస్త్ర ప్రసిద్ధ సూత్రం "ప్రతి చర్యకూ సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుంది" అనే కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇది. ఒక నగరంలో జరిగే వరుస అనుమానాస్పద హత్యలు, వాటి వెనుక ఉన్న రివేంజ్ యాంగిల్‌ను ఛేదించే పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ కనిపిస్తారు. జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించారు.
సుమంత్ గతంలో చేసిన థ్రిల్లర్ల మాదిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.