భారతదేశం, ఫిబ్రవరి 25 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లోనే భార్యాభర్తలు కాబోతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 24) వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభం కాగా.. గురువారం అంటే ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వీరు ఏ సమయానికి పెళ్లి పీటలెక్కబోతున్నారు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జంటకు అత్యంత సన్నిహితులైన వర్గాలు హిందుస్థాన్ టైమ్స్‌కు ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాయి.
రష్మిక, విజయ్ తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఉదయ్‌పూర్‌లో ప్రారంభించి, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో కస్టమ్-మేడ్ ఫీల్డ్ మార్కెట్స్, 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని రాసి ఉన్న పాప్‌కార్న్ బకెట్స్, ఒక పూల్ గేమ్ అభిమానులకు కనిపించాయి. కానీ వారు చూడనిది మరొకటి ఉంది.. అదే వారి సంగీత్ వేడుక. ఈ వేడుకలో వార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.