Web Series Review: నవ్వుల 'చికిత్స' గ్యారెంటీ.. ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 23 -- Web Series Review: సాధారణ మధ్యతరగతి మనుషుల కథలను, సమాజంలో ఉన్న లూప్‌హోల్స్ ను ఎంతో సున్నితంగా, కామెడీ జోడించి మనసుకు హత్తుకునేలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. వారి క్రేజీ లైనప్ నుంచి వచ్చిన లేటెస్ట్ రూరల్ డ్రామా సిరీస్ 'గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2' (Gram Chikitsalay Season 2).
ఫస్ట్ సీజన్ లో పాపులర్ వెబ్ సిరీస్ 'పంచాయత్' ఛాయలు ఎక్కువగా కనిపించాయనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సరికొత్త సీజన్ లో మాత్రం ఆ నీడ నుంచి పూర్తిగా బయటపడి, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను చాలా అద్భుతంగా చూపించారు. ఈ సిరీస్ చూసిన తర్వాత నవ్వుల చికిత్స గ్యారెంటీగా జరుగుతుందనడంలో సందేహం లేదు.
ఈ గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ముగిసిన దగ్గరి నుంచే రెండో సీజన్ మొదలుపెట్టింది. భట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.