భారతదేశం, నవంబర్ 13 -- Student Of The Year After Dark Web Series OTT: బాలీవుడ్ కల్ట్ క్యాంపస్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఇప్పుడు సరికొత్త అవతారమెత్తింది. లవ్, రొమాన్స్ పక్కనపెట్టి ఫుల్ డార్క్ క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student Of The Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగుతో సహా ఏకంగా 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంటెన్స్ సిరీస్‌ను ఎందుకు మిస్ కాకూడదో తెలిపే 5 కారణాలు ఇక్కడ చూద్దాం.

ఇప్పటివరకు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీ అనగానే కలర్ ఫుల్ కాలేజ్ క్యాంపస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, గ్రాండ్ డ్యాన్సులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వెబ్ సిరీస్ దానికి పూర్తి భిన్నం. స్టూడెంట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఒక డార్క్ క్రైమ్, రి...