Web Series OTT: 8 భాషల్లో ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్- ట్విన్ సిస్టర్ హత్యకు రివేంజ్- ఈ వెబ్ సిరీస్ చూసేందుకు 5 కారణాలు!
భారతదేశం, నవంబర్ 13 -- Student Of The Year After Dark Web Series OTT: బాలీవుడ్ కల్ట్ క్యాంపస్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఇప్పుడు సరికొత్త అవతారమెత్తింది. లవ్, రొమాన్స్ పక్కనపెట్టి ఫుల్ డార్క్ క్రైమ్ రివెంజ్ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student Of The Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగుతో సహా ఏకంగా 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంటెన్స్ సిరీస్‌ను ఎందుకు మిస్ కాకూడదో తెలిపే 5 కారణాలు ఇక్కడ చూద్దాం.
ఇప్పటివరకు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీ అనగానే కలర్ ఫుల్ కాలేజ్ క్యాంపస్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, గ్రాండ్ డ్యాన్సులు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వెబ్ సిరీస్ దానికి పూర్తి భిన్నం. స్టూడెంట్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఒక డార్క్ క్రైమ్, రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.