Web series OTT: కిక్కే కిక్కు-ఇవాళ ఓటీటీలోకి వచ్చిన టాప్ 3 వెబ్ సిరీస్‌లు ఇవే-క్రైమ్ థ్రిల్లర్ టు లవ్ డ్రామా-డోంట్ మిస్!
భారతదేశం, అక్టోబర్ 30 -- Web series OTT: మహిళల ఆధిపత్యం, గ్యాంగ్ వార్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'అక్క'. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
1980ల కాలం నాటి పెర్నూరు అనే ఒక కల్పిత దక్షిణ భారత నగరంలో ఈ కథ సాగుతుంది. 800 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని మహిళలే పాలిస్తూ, వాళ్లే సొంత రూల్స్ రాసుకుంటూ అండర్ వరల్డ్‌ను గుప్పెట్లో పెట్టుకుంటారు. ఆ వారసత్వాన్ని కాపాడుకునే క్రమంలో భవానీకి, ఆమె సామ్రాజ్యాన్ని కూల్చాలని వచ్చే రుద్రకు మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.
నటీనటులు: కీర్తి సురేశ్ (భవానీ), రాధికా ఆప్టే (రుద్ర), తన్వి అజ్మీ, మహేష్ మంజ్రేకర్ తదితరులు.
ఎందుకు చూడాలి?: సాధారణంగా గ్యాంగ్ స్టర్ డ్రామాలు అంటే హీరోల చుట్టూ తిరుగుతాయి. కానీ కేవలం మహిళల నేతృత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.