Web Series OTT: ఈ వీకెండ్ టాప్ వెబ్ సిరీస్‌లు.. బింజ్ వాచ్‌కు పర్ఫెక్ట్.. కామెడీ, స్కామ్, మిస్టరీ థ్రిల్లర్!
భారతదేశం, నవంబర్ 20 -- Web Series OTT: వీకెండ్ వచ్చేసిందంటే చాలు.. ఇంట్లోనే హాయిగా కొత్త వెబ్ సిరీస్‌లు చూస్తూ గడపాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వారం ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, జీ5లో నాలుగు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాన్స్, బయోగ్రాఫికల్ డ్రామా ఇలా భిన్న జానర్లలో వచ్చిన ఈ సిరీస్‌ల వివరాలు చూద్దాం.
ప్రముఖ యూట్యూబర్, నటుడు భువన్ బామ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'దిండోరా సీజన్ 2' నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలి సీజన్ యూట్యూబ్‌లో 50 కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించగా, రెండో సీజన్‌ను మరింత భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ వేదికగా తీసుకొచ్చారు.
స్నేహ శెట్టి కోహ్లీ దర్శకత్వంలో 8 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.