Web Series OTT: ఆఫీస్ రూమ్స్ లో ఫన్ అండ్ లవ్- ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ్ రోమ్ కామ్ వెబ్ సిరీస్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, అక్టోబర్ 15 -- Web Series OTT: డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే ప్రేక్షకుల కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌ను లైన్ లో పెడుతున్నాయి. ఇందులో భాగంగానే తమిళంలో తెరకెక్కిన క్రేజీ వర్క్‌ప్లేస్ రోమ్-కామ్ వెబ్ సిరీస్ 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr And Mrs Office) డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ మోస్ట్ అవేటెడ్ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదికైన జియోహాట్‌స్టార్ (JioHotstar) లోకి రానుంది. నవంబర్ 18, 2026 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. కార్పొరేట్ ఆఫీస్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్, లవ్ అండ్ ఎమోషన్స్ కలగలిపి రూపొందించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతుంది.
'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' కథ పూర్తిగా ఒక కార్పొరేట్ ఆఫీస్ వాతావరణం చుట్టూ తిరుగుతుంది. ఒకే ఆఫీసులో పని చేసే నలుగురు కొలీగ్స్ మధ్య ఉండే ఈగోలు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.