Web Series: సూపర్ హిట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 7 -- Web Series: తమిళ డిజిటల్ స్పేస్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఇంటెన్స్ కోర్టురూమ్ డ్రామా 'చట్టముమ్ నీదియుమ్' (Sattamum Needhiyum) రెండో సీజన్ ఓటీటీ రిలీజ్‌కు అఫీషియల్‌గా డేట్ లాక్ చేసుకుంది. 'పరుత్తివీరన్' ఫేమ్ సీనియర్ నటుడు శరవణన్ లీడ్ రోల్లో నటించిన ఈ లీగల్ ఎమోషనల్ వెబ్ సిరీస్ అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ చూడొచ్చు. మరి దీని కంటే ముందు మొదటి సీజన్ లో ఏం జరిగిందో ఒకసారి చూడండి.
ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ ఆరంభమే తీవ్రమైన భావోద్వేగాలతో సాగుతుంది. కుప్పుసామి (షణ్ముగం) అనే ఒక నిరుపేద తండ్రి, కిడ్నాప్ అయిన తన కూతురు వెన్నెల ఆచూకీ కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతాడు. అయితే అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించడంతో, తీవ్ర మనస్థాపానిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.