Web Series: నెవర్ బిఫోర్.. ఈ వారం ఓటీటీలోకి ఏకంగా టాప్ 6 వెబ్ సిరీస్లు.. కామెడీ టూ క్రైమ్ థ్రిల్లర్.. మస్ట్ వాచ్!
భారతదేశం, అక్టోబర్ 27 -- Web Series: హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చే కంటెంట్ తో వస్తున్న వెబ్ సిరీస్ 'ఢిండోరా' (Dhindora). ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సిరీస్ రాబోతోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇంటర్నేషనల్ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్ఫ్లిక్స్ లోకి వస్తున్న సిరీస్ 'బలరావ్ : బ్లడ్ ఐలాండ్' (Balaraw : Blood Island). ఇదొక ఫిలిపినో యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్. ఇది ఇంగ్లీష్ లో కూడా అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 29న స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ప్రేక్షకులకు ఓ సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వనుంది.
ప్రేమ కథలను ఇష్టపడే వారికి జియోహాట్స్టార్ (JioHotstar) ఒక మంచి కానుకను అందిస్తోంది. 'లవ్ ఆల్వేస్' (Love Always) అనే బ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.