Web Series: ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్.. మన విద్యా వ్యవస్థపై సూపర్ సెటైర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, జూలై 9 -- Web Series: ఓటీటీ ఆడియన్స్ కు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) మరో క్రేజీ వెబ్ సిరీస్ తో వస్తోంది. ఫర్జీ, మీర్జాపూర్ లాంటి పవర్ ఫుల్ క్రైమ్ డ్రామాల తర్వాత ఇప్పుడు పక్కా కామెడీ రూట్ లోకి షిఫ్ట్ అయింది. కడుపుబ్బా నవ్వించడానికి 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' (Adarsh Baal Vidyalaya) అనే ఒక సరికొత్త వెబ్ సిరీస్ ను జులై 24న స్ట్రీమింగ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈ వెబ్ సిరీస్ వెనుక ఉన్న క్రియేటర్స్ పేర్లు వింటేనే ఆడియన్స్ లో ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతుంది. 'పంచాయత్', 'కోట ఫ్యాక్టరీ' లాంటి కల్ట్ క్లాసిక్ సిరీస్ లకు పనిచేసిన స్టార్ క్రియేటర్స్ సమీర్ సక్సేనా, బిశ్వపతి సర్కార్ ఈ ప్రాజెక్ట్ ను పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఒక ప్రభుత్వ స్కూల్ లో జరిగే విచిత్రమైన సంఘ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.