Web Series: ఒకరికి మ్యూజిక్ పిచ్చి.. మరొకరికి క్రికెట్ ప్యాషన్.. కానీ ప్రెగ్నెన్సీ వస్తే.. ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్!
భారతదేశం, నవంబర్ 10 -- Web Series OTT: ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో యూత్ ఫుల్ కంటెంట్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. రొమాన్స్, ఫ్రెండ్షిప్, కెరీర్, డ్రామా కలగలిపిన కథలకు ఎప్పుడూ మంచి వ్యూయర్ షిప్ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఎలిమెంట్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది జీ5 (Zee 5) సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ 'టీన్ తిగాడ' (Teen Tigada).
ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ప్యాషన్ ఉంటుంది. ఈ టీన్ తిగాడ వెబ్ సిరీస్ లో యువకుడికి ఏమో మ్యూజిక్ పై పిచ్చి. ఆ అమ్మాయికి ఏమో క్రికెట్ అంటే ప్రేమ. అందుకే.. "క్రికెట్ కా ప్యాషన్, మ్యూజిక్ కా జునూన్, పర్ జిందగీ నే లియా ఏక్ అన్ ఎక్స్ పెక్టెడ్ టర్న్!" (క్రికెట్ పై ఇష్టం, సంగీతం పై పిచ్చి.. కానీ జీవితం ఊహించని మలుపు తిరిగింది) అనే ఆసక్తికరమైన క్యాప్షన్ తో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీ పెంచుతోంది.
సంగీతం, క్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.