Web Series: ఆరేళ్లుగా ఇండియాలో నంబర్ 1 వెబ్ సిరీస్ ఇదే.. మీర్జాపూర్, పంచాయత్‌లను వెనక్కి నెట్టి.. టాప్ ఐఎండీబీ రేటింగ్
భారతదేశం, జూన్ 18 -- Web Series: ఇండియన్ ఓటీటీ (OTT) వరల్డ్‌లో బెస్ట్ వెబ్ సిరీస్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేర్లు 'పంచాయత్', 'ది ఫ్యామిలీ మ్యాన్', 'మీర్జాపూర్' లేదా 'పాతాల్ లోక్'. కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకున్న ఈ వెబ్ సిరీస్‌లు కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాయి.
అయితే గ్లోబల్ రేటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఎండీబీ (IMDb)లో ఈ పాపులర్ షోల కంటే అత్యధిక రేటింగ్ సాధించి, గత ఆరేళ్లుగా నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న ఒక హిందీ వెబ్ సిరీస్ ఉందనే విషయం మీకు తెలుసా? అవును బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ఆ మాస్టర్‌పీస్ వెబ్ సిరీస్ రికార్డును ఇప్పటివరకు ఏ ఒక్క ఇండియన్ ఓటీటీ కంటెంట్ కూడా బ్రేక్ చేయలేకపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా నడిచే ఐఎండీబీలో పదికి 9.2 మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.