భారతదేశం, మే 5 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అస్థిర వాతావరణం కొనసాగనుంది. తీవ్రమైన వేడితో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
విపత్తు నిర్వహణ అధికారుల ప్రకారం, విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న వాతావరణ ద్రోణి ఈ ఆకస్మిక మార్పులకు కారణమవుతోంది. ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలను కురిపించే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా ఈదురు గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.