Wealth Tips: ఇంట్లో డబ్బు నిలవట్లేదా? ఈ వాస్తు మార్పులతో ఆర్థిక కష్టాలకు చెక్ పెట్టండి!
భారతదేశం, జూన్ 24 -- డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరిగిపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే చిన్న చిన్న లోపాలు ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఆ దోషాలను తొలగించి, సిరిసంపదలను పెంచుకునే సులభమైన పరిష్కారాలు ఇక్కడ ఉన్నాయి.
ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడం, చేతికి వచ్చిన డబ్బు నీళ్లలా ఖర్చు అయిపోవడం మనం తరచుగా చూస్తుంటాం. వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంటి నిర్మాణంలో లేదా వస్తువుల అమరికలో ఉండే లోపాలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. ఇది ఆర్థిక పురోగతికి అడ్డుపడటమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలకు, ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. వాస్తులో చెప్పిన కొన్ని సూచనలు పాటిస్తే ఆర్థిక ప్రవాహం మెరుగుపడుతుందని నమ్మకం.
డబ్బు పొదుపు కావాలంటే ముందుగా అనవసర ఖర్చులను నియంత్రించాలి. వాస్తు ప్రక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.