భారతదేశం, మార్చి 11 -- గ్రేటర్ వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్) ప్రాజెక్ట్ త్వరగానే పట్టాలెక్కబోతుంది. ఇటీవలనేప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరితగతిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి. పనులు ప్రారంభించే దిశగా అడుగులు పడుతున్నాయి.
వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్‌జోన్లుగా విభజించి చేపట్టనున్నారు. దశల వారీగా చేపట్టే ఈ పనులు.. వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఈ పనులు చేపడుతారు. రాజస్థాన్‍కు చెందిన ఎన్.కే.బిల్డ్కాన్ ప్రైవేట్ లిమిటెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.