Warangal Faculty Recruitment 2026 : నిట్ వరంగల్లో 34 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే
భారతదేశం, అక్టోబర్ 16 -- NIT Warangal Faculty Recruitment 2026 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలున్నాయి.
ఎన్ఐటీ వరంగల్ ప్రకటన ప్రకారం మొత్తం 34 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి..
* ప్రొఫెసర్ (Pay Level 14A ): 01 పోస్టు (అన్రిజర్వ్డ్)
* అసోసియేట్ ప్రొఫెసర్ (Pay Level 13A 2): 03 పోస్టులు (అన్రిజర్వ్డ్)
* అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I (Pay Level 12 ): 06 పోస్టులు
* అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (Pay Level 10) : 24 పోస్టులు
బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ అండ్ డేటా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.