wamiqa gabbi: హారర్ థ్రిల్లర్ లో అదరగొట్టిన భామ.. ఫస్ట్ రూ.100 కోట్ల సినిమా..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన వామికా
భారతదేశం, ఏప్రిల్ 29 -- wamiqa gabbi: ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్టైన్మెంట్. దాదాపు పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ప్రేక్షకులను అలరిస్తోంది. విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సత్తా చాటింది.
భూత్ బంగ్లా విజయం ముఖ్యంగా బ్యూటీ వామికా గబ్బికి ఎంతో ప్రత్యేకం. తన సుదీర్ఘ కెరీర్‌లో రూ.100 కోట్ల వసూళ్లను సాధించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. షూటింగ్ సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.