Vrushakarma Trailer: ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మ-ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు-ఊహాకు అందని విధంగా వృషకర్మ ట్రైలర్
భారతదేశం, నవంబర్ 26 -- Vrushakarma Trailer: విరూపాక్ష సినిమాతో ఆడియన్స్ ను భయపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు.. ఇప్పుడు నాగ చైతన్య అంతకుమించిన సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇవాళ (నవంబర్ 26) రిలీజైన వృషకర్మ ట్రైలర్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ లెవల్ లో ట్రైలర్ ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు.
ఆలస్యంగా వచ్చినా కూడా వృషకర్మ ట్రైలర్ అదరగొట్టింది. నిజానికి బుధవారం (నవంబర్ 25) ఈ ట్రైలర్ ను నెల్లూరు ఈవెంట్లో రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. అక్కడ బిగ్ స్క్రీన్ పై ప్లే చేశారు. కానీ సోషల్ మీడియాలో రిలీజ్ చేసే టైమ్ లో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది. దీంతో ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేశారు.
గురువారం ఉదయం వృషకర్మ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఒకటే మాట.. ట్రైలర్ మామూలుగా లేదనే అందరూ అంటున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.