Vrushakarma Release Date: నాగ చైతన్య మిస్టిక్ థ్రిల్లర్ వృషకర్మ రిలీజ్ డేట్ కన్ఫమ్.. ప్రభాస్ మూవీ రిలీజ్ లేనట్లేనా?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Vrushakarma Release Date: నాగ చైతన్య లేటెస్ట్ మిస్టికల్ థ్రిల్లర్ 'వృషకర్మ' థియేటర్లలోకి రావడానికి డేట్ లాక్ చేసుకుంది. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిసెంబర్ 4, 2026న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మూవీ టీమ్ చైతూ పవర్ ఫుల్ పోస్టర్ వదులుతూ ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాగ చైతన్య సరికొత్త ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు. చేతిలో ఆయుధం, కళ్లలో పగతో కనిపిస్తున్న చైతూ మాస్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'కొన్ని కథలు చెబుతారు, కొన్ని కథలు తెలుసుకుంటారు, కొన్ని కథలు బయటకు రావడానికి వెయిట్ చేస్తాయి' అంటూ క్యాప్షన్ జోడించి సినిమాపై అంచనాలను పెంచేశారు.
కార్తీక్ వర్మ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.