భారతదేశం, జూన్ 27 -- ఓటరు జాబితా నమోదు, సవరణల ప్రక్రియపై పౌరుల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటన విడుదల చేశారు. ఓటరుగా నమోదు చేసుకునే సమయంలో లేదా వివరాల ధృవీకరణ కోసం ఏయే సందర్భాల్లో డాక్యుమెంట్లు సమర్పించాలో. ఎలాంటి పత్రాలు చెల్లుబాటు అవుతాయో క్షుణ్ణంగా వివరించారు.

అధికారులు నోటీసు ఇచ్చిన పక్షంలో.. ఓటర్లు తమ అర్హతను నిరూపించుకోవడానికి ఈ క్రింది 12 రకాల పత్రాలలో వేటినైనా సమర్పించవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి...

Published by HT Digital Content Services with permission from HT Telugu....