Volkswagen Virtus : వోక్స్వ్యాగన్ వర్టుస్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ అవుట్.. మరింత స్పోర్టీగా!
భారతదేశం, నవంబర్ 5 -- భారతీయ ప్రీమియం సెడాన్ మార్కెట్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జర్మన్ కార్ల తయారీ దిగ్గజం 'వోక్స్వ్యాగన్' మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. దేశీయ రోడ్లపై విజయవంతంగా దూసుకుపోతున్న తమ వర్టుస్ మోడల్‌ను మరింత అట్రాక్టివ్‌గా తీర్చిదిద్ది ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. లాంచ్‌కు ముందే వాహన ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ కంపెనీ ఈ కారు మొదటి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఈ వోక్స్వ్యాగన్ వర్టుస్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
వోక్స్వ్యాగన్ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ కారు ముందు భాగంలో ప్రధాన మార్పులు చేశారు. సన్నటి ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, వాటి చుట్టూ ఉండే డే-టైమ్ రన్నింగ్ లైట్లు కారుకు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.