volkswagen layoffs : ఆటో రంగంలో ఊచకోత! 1 లక్ష జాబ్ కట్స్‌కు వోక్స్వ్యాగన్ సిద్ధం- దిగ్గజ కంపెనీకి ఏమైంది?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రపంచ కార్ల తయారీ రంగంలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ ఉద్యోగాల కోతకు జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ సిద్ధమైంది. ఈ దశాబ్దం (2030) పూర్తయ్యేనాటికి తమ సంస్థ నుంచి మొత్తం లక్ష మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు యాజమాన్యం, కార్మిక సంఘాలు శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి. గ్లోబల్ ఆటో ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది అతిపెద్ద పునర్నిర్మాణ ప్రణాళికగా ఈ వోక్స్వ్యాగన్ చర్య నిలవనుంది.
గతంలో ప్రకటించిన 50,000 ఉద్యోగాల కోతకు అదనంగా, మరో 50,000 ఉద్యోగాలను తగ్గించే ప్లాన్‌కు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. దానితో మొత్తం వోక్స్వ్యాగన్ లేఆఫ్స్ సంఖ్య 1,00,000కు చేరింది. వోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సిబ్బందిలో ఇది దాదాపు 15 శాతానికి సమానం. 2009లో అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (జీఎం) దివాళా తీసిన సమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.