Vivo Y6a : వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్- 7200ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో!
భారతదేశం, జూన్ 29 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బ్యాటరీ లైఫ్, డ్యూరెబులిటీకి ప్రాధాన్యత ఇచ్చే వినియోగదారులను టార్గెట్ చేస్తూ వివో సంస్థ తన వై6ఏ స్మార్ట్‌ఫోన్‌ని ఇటీవలే చైనాలో లాంచ్ చేసింది. స్క్వేర్ షేప్డ్ కెమెరా ఐలాండ్, పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్, సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ అప్డేట్స్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..
చైనా మార్కెట్లో వివో వై6ఏ స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
ధర: 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 యువాన్లుగా ఉంది (భారత కరెన్సీలో దాదాపు రూ. 28,000).
కలర్ ఆప్షన్లు: గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ గోల్డ్ రంగులలో ఈ ఫోన్ వివో చైనా ఆన్లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
డిస్ప్లే: ఈ వివో కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.