భారతదేశం, ఏప్రిల్ 24 -- Vivo smartphones : వీవో తన లేటెస్ట్ బడ్జెట్ 5జీ స్మార్ట్ఫోన్ వీవో వై6 5జీని చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రధానంగా బ్యాటరీ బ్యాకప్, ఫోన్ మన్నిక కోరుకునే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఉన్న 7,200ఎంఏహెచ్ బ్యాటరీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది.
వీవో వై6 5జీ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది:
8 GB + 128 GB: 1,799 యువాన్ (మన కరెన్సీలో సుమారు రూ. 24,000)
8 GB + 256 GB: 1,999 యువాన్ (సుమారు రూ. 27,000)
12 GB + 256 GB: 2,199 యువాన్ (సుమారు రూ. 30,000)
ఈ ఫోన్ గెలాక్సీ సిల్వర్, అబ్సిడియన్ బ్లాక్, ఫీనిక్స్ వెల్కమ్స్ గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
ఈ వివో కొత్త స్మార్ట్ఫోన్ 6.75- ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.