భారతదేశం, మార్చి 10 -- చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన పాపులర్ వీ70 సిరీస్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే భారత్‌లో విడుదలైన వివో వీ70తో పాటు ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లోకి 'వివో వీ70 ఎఫ్​ఈ' (Vivo V70 FE) నిప్రవేశపెట్టింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఇండోనేషియా మార్కెట్లో వివో వీ70 ఎఫ్​ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది:

8 GB ర్యామ్​ + 256 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 64,99,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 35,000).

12 GB ర్యామ్ + 256GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 71,99,000 (సుమారు Rs.39,000).

8 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్​ 73,99,900 (సుమారు రూ. 40,000).

ఈ ఫోన్ బ్లూ, ...