భారతదేశం, మార్చి 10 -- చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన పాపులర్ వీ70 సిరీస్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే భారత్‌లో విడుదలైన వివో వీ70తో పాటు ఇప్పుడు ఇండోనేషియా మార్కెట్లోకి 'వివో వీ70 ఎఫ్ఈ' (Vivo V70 FE) నిప్రవేశపెట్టింది. అద్భుతమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ త్వరలోనే కంపెనీ ఆన్లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండోనేషియా మార్కెట్లో వివో వీ70 ఎఫ్ఈ మూడు వేరియంట్లలో లభిస్తుంది:
8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్ 64,99,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ. 35,000).
12 GB ర్యామ్ + 256GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్ 71,99,000 (సుమారు Rs.39,000).
8 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్: దీని ధర ఐడీఆర్ 73,99,900 (సుమారు రూ. 40,000).
ఈ ఫోన్ బ్లూ, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.