Vivek Chepuri Hero Debut: విలన్ నుంచి హీరోగా! ద్విభాషా చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విశ్వక్ సేన్ కల్ట్ యాక్టర్ వివేక్ చేపూరి
భారతదేశం, నవంబర్ 9 -- Villain Vivek Chepuri Hero Debut Movie: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్‌లోని పి అండ్ టి కాలనీకి చెందిన కుర్రాడు వివేక్ చేపూరి. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
2019లో వచ్చిన 'ఫలక్‌నుమా దాస్' సినిమాలో రవి అనే పాత్రలో నెగెటివ్ షేడ్స్ పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మాస్ కథనంతో రూపుదిద్దుకున్న ఆ చిత్రంలో హీరో విశ్వక్ సేన్‌కి ధీటుగా నిలిచి ప్రతిభ నిరూపించుకున్నాడు. విలన్‌గా అవకాశాలు వెల్లువెత్తినా తొందరపడకుండా, మంచి పాత్రల కోసం ఓపికగా ఎదురుచూసే దారి ఎంచుకున్నాడు.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ నిర్మాణంలో వచ్చిన 'కల్ట్' చిత్రం వివేక్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో 'ఇషాన్' అనే విలక్షణమైన, భయాందోళనకు గురిచేసే పాత్రలో వివేక్ జీవించాడు. యువతన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.