Vithika: హీరోయిన్గా కంటే అలా గుర్తింపు పొందాలనుకున్నా- ధర్మస్థల నియోజకవర్గంపై వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 21 -- Dharmasthala Niyojakavargam Press Meet Vithika Sheru Comments: తెలుగులో వస్తున్న సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్ సినిమా 'ధర్మస్థల నియోజకవర్గం'. హ్యాపీ డేస్ హీరో వరుణ్ సందేశ్, ఆయన సతీమణి వితికా షెరు ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర ఇతర కీ రోల్స్ చేశారు.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ధర్మస్థల నియోజకవర్గం సినిమాను మేరుం భాస్కర్ నిర్మించారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా ధర్మస్థల నియోజకవర్గం సినిమా రిలీజ్ కానుంది.
ఈ చిత్రాన్ని "పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు శుక్రవారం (ఆగస్టు 21) హైదరాబాద్‌లో ధర్మస్థల నియోజకవర్గం సినిమా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.