భారతదేశం, ఏప్రిల్ 15 -- Vitamin D tablets : మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఎముకలు ఉక్కులా మారాలన్నా, మనసు ఉల్లాసంగా ఉండాలన్నా విటమిన్-డీ చాలా అవసరం. దీనినే మనం 'సన్‌షైన్ విటమిన్' అని కూడా పిలుస్తాం. అయితే, చాలా మంది విటమిన్-డీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా, వారి రక్త పరీక్షల్లో ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటం లేదు. విటమిన్-డీ మన ఒంటికి పట్టకపోవడానికి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే కారణమని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ షబానా పర్వీన్ వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విటమిన్-డీ మీ శరీరానికి సరిగ్గా అందాలంటే పాటించాల్సిన కొన్ని టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
చాలా మంది విటమిన్-డీ సప్లిమెంట్లపైనే దృష్టి పెడతారు కానీ, మెగ్నీషియం గురించి పట్టించుకోరు. శరీరంలో మెగ్నీషియం తగినంత లేకపోతే, మీరు ఎంత విటమిన్-డీ తీసుకున్నా ఉపయోగడం ఉండదు. అమెరికా వంటి దేశా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.