Vishwanath And Sons Twitter Review: విశ్వనాథన్ అండ్ సన్స్ ట్విటర్ రివ్యూ-బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్-సూర్య మూవీకి ఫిదా
భారతదేశం, ఆగస్టు 14 -- Vishwanath And Sons Twitter Review: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన నెటిజన్లు ఎక్స్‌లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎమోషనల్ రైడ్‌గా కథనాన్ని మలిచారని నెటిజన్లు కొనియాడుతున్నారు. మూవీ ట్విటర్ రివ్యూ చూసేద్దాం.
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీలో విశ్వనాథ్ పాత్రలో సూర్య కనబరిచిన నటన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తండ్రీకొడుకుల బంధం, బాధ్యతల మధ్య నలిగిపోయే పాత్రలో సూర్య పెర్ఫార్మెన్స్ సినిమాకి అతిపెద్ద పిల్లర్‌గా నిలిచిందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు.
'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియా మొత్తం క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజు, ఈ చిత్రంలో తన నటనతో మరోసారి అందరినీ ఆకట్టుకుంది. సూర్య కాంబినేషన్లో వచ్చిన సీన్లు ఎంతో సహజంగా, ఎమోషనల్‌గా కుదిరాయని ప్రేక్షకులు కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.