భారతదేశం, ఆగస్టు 20 -- Vishwanath and Sons Collections: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో అదరగొడుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.

తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అమెరికా మార్కెట్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' 2 మిలియన్ డాలర్ల ($2 Million Gross) వసూళ్ల మైలురాయిని దాటింది.

అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేట్రికల్ రన్...