Vishwanath and Sons Collections: ఓవర్సీస్లో బాక్సాఫీస్ బద్దలు.. అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ రికార్డు.. సూర్య హవా
భారతదేశం, ఆగస్టు 20 -- Vishwanath and Sons Collections: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో అదరగొడుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అమెరికా మార్కెట్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' 2 మిలియన్ డాలర్ల ($2 Million Gross) వసూళ్ల మైలురాయిని దాటింది.
అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేట్రికల్ రన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.