Vishwanath And Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చేది ఆ రోజే.. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సూర్య.. కరుప్పు సక్సెస్ జోష్
భారతదేశం, మే 28 -- Vishwanath And Sons: ఇటీవలే 'కరుప్పు' సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. మరో కొత్త మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది సూర్య 46వ మూవీ. ఈ క్రేజీ సినిమా విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక రోజుే ముందుగానే ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్, సూర్య సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వాస్తవానికి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీని జూలైలోనే విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. కానీ, కొన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.