Vishwambhara Release Date: విశ్వంభర రిలీజ్ డేట్ ఇదే.. దసరా బరిలో చిరంజీవి.. సూపర్ స్టార్‌తో మెగాస్టార్ బాక్సాఫీస్ ఫైట్!
భారతదేశం, జూలై 2 -- Vishwambhara Release Date: ఎట్టకేలకు మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఎన్నో వాయిదాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' (Vishwambhara) థియేట్రికల్ రిలీజ్ డేట్ లాక్ అయింది. బాక్సాఫీస్ దగ్గర దసరా పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16, 2026న ఈ భారీ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్‌గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ క్రేజీ అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియాలో మెగాస్టార్ ట్రెండింగ్ స్టార్ట్ అయింది.
'బింబిసార' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్ట (Vassishta) ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' లాంటి క్లాసిక్స్ తర్వాత చిరు మళ్ళీ తన ఫేవరెట్ జానర్ టచ్ చేయడంతో సినిమాపై అంచనాలు ఆకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.