Vishwambhara: దసరాకు కూడా లేనట్లే-విశ్వంభర మేకర్స్ పై మెగా ఫ్యాన్స్ కోపం-చిరంజీవి బర్త్ డేకు పోస్టర్ మాత్రమే రిలీజ్!
భారతదేశం, ఆగస్టు 22 -- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే (ఆగస్టు 22) సందర్బంగా ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే బాబీ కొల్లి- చిరంజీవి మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయి. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విశ్వంభర రిలీజ్ డేట్ విషయంలో మాత్రం మేకర్స్ తీవ్రంగా నిరాశపరిచారు.
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ సింపుల్ గా ఓ మోషన్ పోస్టర్ ను పోస్టు చేసి మేకర్స్ తీవ్రంగా డిసప్పాయింట్ చేశారు. మూవీ టీమ్ కేవలం ప్రత్యేక పోస్టర్, ఒరిజినల్ సౌండ్ ట్రాక్ (OST) విడుదల చేయడానికి మాత్రమే పరిమితమైంది.
"అనంత విశ్వాన్ని దాటే మెగా మాస్ అనుభూతిని విశ్వంభరతో త్వరలోనే వీక్షకులు తిలకించనున్నారు. మన అందరి ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.