భారతదేశం, ఏప్రిల్ 12 -- Vishnupriya: బోల్డ్ ఫొటోలతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్న హాట్ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేనికి బిగ్ షాక్ తగిలింది. అర్ధనగ్న ఫొటోలతో యువతను పెడదారి పట్టిస్తుందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో బోల్డ్ షో చేస్తుందని విష్ణుప్రియపై ఫైర్ అవుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ షోతో రెచ్చిపోతున్న విష్ణుప్రియ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విజయవాడలోని సూర్యారావుపేటలోని సైబర్ క్రైం పోలీసులకు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణుప్రియ అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. అంతే కాకుండా తను ఎక్స్ పోజ్ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.