Vishnu Vinyasam OTT: సర్ప్రైజ్.. ఓటీటీలోకి మూడు వారాల్లోనే శ్రీవిష్ణు కామెడీ మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
భారతదేశం, మార్చి 20 -- Vishnu Vinyasam OTT: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు నటించిన మరో కామెడీ మూవీ విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. శుక్రవారం (మార్చి 20) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చింది.
శ్రీవిష్ణు, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటించిన మూవీ విష్ణు విన్యాసం. యదునాథ్ మారుతి రావు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. సడెన్ గా శుక్రవారం నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. నిజానికి దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఏమీ లేదు. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఊహించినదాని కంటే ముందుగానే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పేరు తెచ్చుకున్న యం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.