భారతదేశం, జూన్ 16 -- Vishnu Priya Instagram Controversy: సౌత్ చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై యాంకర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న భామ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya Bhimeneni). గ్లామరస్ రోల్స్, బోల్డ్ ఇంటర్వ్యూలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ నటి.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ కామెంట్లు చేసిందంటూ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

బిగ్ బాస్ ఫేమ్ విష్ణు ప్రియ మరో వివాదంలో చిక్కుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ అత్యంత సున్నితమైన ప్రశ్నపై ఆమె స్పందించిన తీరు ఇదేనంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. ఇందులో తన బాడీ కౌంట్ పై విష్ణు ప్రియ సమాధానం చెప్పినట్లు ఉంది.

ఇటీవల విష్ణుప్రియ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్ స్క్రైబర్లతో లైవ్ నిర్వహించినట్లు ఉన్న ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లైవ్ క్యూ అ...