Vishal: ఆ సినిమాలో ఎన్టీఆర్ క్లైమాక్స్ యాక్టింగ్ చూసి మైండ్ బ్లాక్.. స్క్రిప్ట్ కూడా మరిచిపోయా: విశాల్ సంచలన కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 10 -- Vishal: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' (Temper) చిత్రం టాలీవుడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్ కోర్టు సీన్, పోలీస్ స్టేషన్ సీన్లలో ఎన్టీఆర్ పండించిన విశ్వరూపం, పవర్‌ఫుల్ ఎమోషనల్ డైలాగ్ డెలివరీ ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరో విశాల్.. టెంపర్ లో ఎన్టీఆర్ నటనపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
"టెంపర్ క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అన్ మ్యాచబుల్. ఆయన చేసిన ఆ నటనను మరెవరూ రీక్రియేట్ చేయలేరు! అంతటి అద్భుతమైన మ్యాజిక్‌ను నా తమిళ రీమేక్ ద్వారా మరింత మందికి రీచ్ అయ్యేలా చూడాలనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే నేను ఆ సినిమాను రీమేక్ చేశాను" అని విశాల్ ఓపెన్‌గా వెల్లడిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.